Wednesday, 17 June 2015

 !!!బరువు తగ్గుదాం రండి !!!


            బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది , కాని దానికి కావలసిన వ్యాయామం చేయాలంటే మాత్రం , చాల కష్టం గా ఉంటుంది . ప్రతి సంవత్సరం మొదటి రోజు లేదా పుట్టిన రోజో , తర్వాత వచ్చే ఇదే రోజుకి బరువు తగ్గాలని , నాజుగ్గా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటారు . ఓ రెండు , మూడు రోజులు కొంచెం ఇష్టం గా , కొంచెం కష్టం గా , బరువు తగ్గడానికి కసరత్తులు చేస్తారు . తర్వాత పని ఒత్తిడి వల్లనో , ఇంకేదో కారణాల చేత , మళ్ళి మొదటికి వస్తారు...

                                      


             ఇలాంటి వారికి ఓ శుభవార్త. ఏం వ్యాయామం చేయకుండా కేవలం మనం తీసుకునే ఆహరం లో కొంచెం మార్పు వలన మనం కేవలం , కేవలం అంటే కేవలం ఒక్క వారం లో బరువు తగ్గితే ఎలా ఉంటుంది . ఆహా !! ఏంటా పధ్ధతి అంటారా అయితే ఈ చిత్రాలు చూడండి .






 Next 

No comments:

Post a Comment