Monday, 25 May 2015

Save Water


10 tips to SAVE WATER

హాయ్ ..... 
                దేని విలువ ఉన్నపుడు కన్నా లేనప్పుడే తెలుస్తుంది అంటారు పెద్దలు . వేసవి వచ్చేవరకు నీటి విలువ తెలియదు మనకు , ఒకప్పటి కాలం ఇంటికి వచ్చిన వారికి మజ్జిగ ఇచ్చేవారంతా , అదే యిప్పుడు నీరు ఇవ్వడానికి కూడా కొన్ని చోట్ల నోచుకోని పరిస్టితి . పెట్రోల్ ట్యాంక్ కి ఉన్న ప్రాముక్యత వాటర్ ట్యాంక్ కి లేదు ఎంత నీరు పోతున్న పట్టదు . ఇలానే ఉంటె భవిష్యత్తులో నీరు కూడా వందలు పెట్టి కొనాలి అందుకే ముందు జాగ్రత్త గా కొన్ని చిట్కాలు ..... మీ కోసం కాదు మన కోసం !!!!

petrol tank lorry కోసం చిత్ర ఫలితంwater lorry కోసం చిత్ర ఫలితం

how to save water at home కోసం చిత్ర ఫలితం


how to save water at home కోసం చిత్ర ఫలితం
  • Turn off the tap when you brush your teeth – this can save 6 litres of water per minute.
  • Place a cistern displacement device in your toilet cistern to reduce the volume of water used in each flush. You can get one of these from your water provider.
  • Take a shorter shower. Shower can use anything between 6 and 45 litres per minute.
  • how to save water at home కోసం చిత్ర ఫలితంAlways use full loads in your washing machine and dishwasher – this cuts out unnecessary washes in between.
  • Fix a dripping tap. A dripping tap can waste 15 litres of water a day, or 5,500 litres of water a year.
  • Install a water butt to your drainpipe and use the water collected to water your plants, clean your car and wash your windows. 
    how to save water at home కోసం చిత్ర ఫలితం
  • Water your garden with a watering can rather than a hosepipe. A hosepipe uses 1,000 litres of water an hour. Mulching your plants (with bark chippings, heavy compost or straw) and watering in the early morning and late afternoon will reduce evaporation and also save water.
  • Fill a jug with tap water and place this in your fridge. This will mean you do not have to leave the cold tap running for the water to run cold before you fill your glass.

    how to save water at home కోసం చిత్ర ఫలితం
  • Install a water meter. When you're paying your utility provider for exactly how much water you use, laid out in an itemised bill, there's an incentive to waste less of the stuff.
  • Invest in water-efficient goods when you need to replace household products. You can now buy water-efficient showerheads, taps, toilets, washing machines, dishwashers and many other water-saving products. 

suffering for water కోసం చిత్ర ఫలితం

suffering for water కోసం చిత్ర ఫలితం

suffering for water కోసం చిత్ర ఫలితం

suffering for water కోసం చిత్ర ఫలితం



Please  SAVE WATER HELP OTHERS 

Saturday, 16 May 2015

వడ దెబ్బ Sun Stoke

వడ దెబ్బ :

            మాములుగా వేసవి కాలం లో చాలామంది వడదెబ్బ కు గురి అవుతూ ఉంటారు . వారి కోసం కొన్ని జాగ్రతలు .... శరీరంలో నీటి స్తాయి తగ్గడం వలన వడదెబ్బ కి గురి అవుతారు . 



  • సన్ స్ట్రొక్ అనగా, శరీరము అధిక ఉష్ణోగ్రత కి గురి అయినప్పుడు, ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరము లో శారీరక పరమైన, నాడీ వ్యవస్త పరమైన వ్యాధి లక్షనాలు కనపడటం..సాధారణం గా మన శరీరం లో జరుగు రసాయన చర్యల వలన (మెటబాలిజం) హీట్ జెనెరెట్ అవుతుంది.. అలా వుత్పత్తి అయిన “వేడి” మన శరీరం లో ని ఉష్ణ సమతుల్యత ని కాపాడె అవయవాలు అయిన చర్మము ద్వారా చెమట(స్వెట్) వలన గాని బయటకు పంపబడుతుంది..కాని మన శరీరము అధిక ఉష్ణొగ్రత ల కి కాని, డీహైడ్రేషన్ కి కాని గురి ఐనప్పుదు, పైన చెప్పబడిన రక్షణ మార్గాలు(చర్మము , ఊపిరి తిత్తులు) సరిగా పని చెయవు..అందువలన మన శరీరపు ఉష్ణోగ్రత ఒక్కసారి గా 43″ డిగ్రీ సెంటి కి చేరుకుంటుంది.. ఇదే హీట్ స్ట్రోక్ .

  • సాధారణం గా హీట్ స్ట్రోక్ కి గురి అయ్యె అవకాశం యెక్కువ గా వుండే వాళ్ళు- చిన్న పిల్లలు (2 సం”ల లోపు), బాగా పెద్ద వాళ్ళు, క్రీడాకారులు, ఎక్కువగా ఒపెన్ స్తలాల లో పని చేస్తు ప్రత్యక్షం గా సూర్యరస్మి కి గురి అయ్యె వారు..


వ్యాది లక్షణాలు-

1. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం,

2. వాంతులు అవ్వడము,

3. నీరసం,

4. దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవడము,

5. కనఫ్యూజన్, చిరాకు, స్థలము-సమయం తెలియక పోవడం,

వడ దెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు; 

  • ఒక గ్లాస్ మంచి నీటిలో 10  గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల  పిసికి వడ పోయాలి  . 

  • తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం  సిద్దమవ్తుంది .

  • దీనిని  వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే  వేసవి తాపాన్ని తట్టుకునే  శక్తీ పెరుగుతుంది .



వడ దెబ్బ - తగిలితే :


  • నీరుల్లిపాయల రసాన్ని  వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి. 
  • పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక 

కొబ్బరి నీళ్ళు గానీ  మెల్ల మెల్లగా కొద్ది  కొద్దిగ సేవింప చేయాలి .
  • చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా   బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా  మర్దన చేయాలి . 
  • అవకాశముంటే  మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి 

లేపనం చేయాలి ..
  • ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.
  • యివి చేస్తూ 108 సర్వీస్ కి కాని, దగ్గర లో వున్న హాస్పిటల్ కి కాని తీసుకు వెల్లాలి..






నివారణ మార్గాలు-

1. తరచుగా చల్లని నీరు త్రాగడం,

2. బయట పని చేసే వళ్ళు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం…

3. సాధ్యమైన వరకు మిట్ట మద్యాహ్నం ఎండలో తిరగ కూడదు .


4. వేసవిలో తెల్లని వదులైన కాటన్క్ష్ దుస్తులు ధరించాలి .

5. మధ్యం సేవించకూడదు .

6. గదుల ఉష్ణోగ్రత తగ్గించే చర్యలు తీసుకోవాలి .


Wednesday, 13 May 2015

రోజూ ఓ కోడిగుడ్డు



"సండే హోయ మొండి రోజు కవో అండే" 
రోజూ ఓ కోడిగుడ్డు తినండి.. స్లిమ్‌గా మారిపోండి.. అంటున్నారు... న్యూట్రీషన్లు. ఇప్పటికే కోడిగుడ్డు తీసుకునే వారు బరువును నియంత్రించుకోగలుగుతున్నారని అనేక పరిశోధనలు తేల్చాయి.


ప్రతిరోజు మౌత్ వాష్ తర్వాత పరగడుపున ఓ కోడిగుడ్డును తీసుకుంటే స్లిమ్‌గా తయారు కావచ్చు. అంటునారు. 
కెలోరీలను కట్టడిచేసే లక్షణాలు కోడిగుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. ఉదయం కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా మధ్యాహ్న భోజనాన్ని పరిమితంగా తీసుకునేట్లు చేస్తుంది. తద్వారా బరువు, బొజ్జ పెరగడానికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం బొజ్జ పెరుగుతోందని feel అవకుండా ఇకపై "సండే హోయ మొండి రోజు కవో అండే" .
ఎలాగో గుడ్డు కూడా veg అని అంటున్నారు కొందఱు so నాన్ veg వాళ్ళు కూడా లాగించేయండి ఇంకా ఏం చక్కా....