"సండే హోయ మొండి రోజు కవో అండే"
రోజూ ఓ కోడిగుడ్డు తినండి.. స్లిమ్‌గా మారిపోండి.. అంటున్నారు... న్యూట్రీషన్లు. ఇప్పటికే కోడిగుడ్డు తీసుకునే వారు బరువును నియంత్రించుకోగలుగుతున్నారని అనేక పరిశోధనలు తేల్చాయి.
ప్రతిరోజు మౌత్ వాష్ తర్వాత పరగడుపున ఓ కోడిగుడ్డును తీసుకుంటే స్లిమ్‌గా తయారు కావచ్చు. అంటునారు.
కెలోరీలను కట్టడిచేసే లక్షణాలు కోడిగుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. ఉదయం కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా మధ్యాహ్న భోజనాన్ని పరిమితంగా తీసుకునేట్లు చేస్తుంది. తద్వారా బరువు, బొజ్జ పెరగడానికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం బొజ్జ పెరుగుతోందని feel అవకుండా ఇకపై "సండే హోయ మొండి రోజు కవో అండే" .
ఎలాగో గుడ్డు కూడా veg అని అంటున్నారు కొందఱు so నాన్ veg వాళ్ళు కూడా లాగించేయండి ఇంకా ఏం చక్కా....
No comments:
Post a Comment